mamchitanam
తనకంటు ఎవరులేరని ఒక మద్యవయసావిడ....ఒక బాగ డబ్బులు ఉన్న ఒక అమ్మాయి దగ్గర పని చేస్తు, వాళ్ళింట్లోనే ఉంటుంది.... పనిమనిషంటే చులకనగ చూసే ఆ డబ్బు ఉన్న అమ్మాయి...మిగిలిపొయిన అన్నం, చినిగిపొయిన చీరలు ఆ పని మనిషికి ఇచ్చేది...! పని మనిషికి ఎవరు లేకపొవడంతో డబ్బులు అడిగేది కాదు...అడగడం లేదని ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చేది కాదు..! . ఒకసారి ఆ డబ్బున్న అమ్మాయి వాళ్ళ భర్తకి ఆరోగ్యం బాలేక హస్పిటల్కి తిస్కేల్తె...గుండె పడయిందని...వేరేక గుండె ఇచ్చేవారుంటే బ్రతుకుతాడని చేప్తారు...! . ఇంటికి వచ్చి ఆ అమ్మాయి ఎడుస్తుంటే ఆ పని మనిషి అడుగుతుంది...ఇలా అని చేప్తుంది...ఆ పని మనిషి వేంటనే ఎడ్వకు తల్లి నా గుండెని ఇస్తా అని చేప్తుంది...ఆ అమ్మాయి హ్యాపిగా ఫీల్ అవ్తుంది...ఎం మాట్లాడదు...ఆపరేషన్ జరుగుతుంది...ఆ అమ్మాయి వాళ్ళ భర్తని తిస్కొని ఇంటికొస్తారు . పని మనిషి ఉండే చోట ఉన్న తన సంచిని తిసి పడేదము అని చూస్తే...అందులో ఒక లెట్టర్ ఉంటుంది... . ' నాకు ఎవరులేరని లోకం అంటుంది..ప్రతి రోజు అన్నం పెట్టి, కట్టుకోడానికి తన బట్టలు కూడ ఇచ్చే ఒక కూతురు ఉంది నాకు...నా అల్లుడు కోసం నేను గుండెని ఇస్తా అంటే తనేం మాట్లాడలేదు...మనసులో ...